వైకల్యం ఉన్న పిల్లలు సాధారణ తరగతిలో కూర్చుంటే చాలదు; వారు నిజంగా నేర్చుకోవాలంటే బోధనా పద్ధతులు మారాలి, చుట్టూ ఉన్నవారు సహకరించాలి. ఈ అధ్యాయంలో సార్వత్రిక అభ్యసన రూపకల్పన (UDL), సహ బోధన నమూనాలు, విభేదిత బోధన, తోటివారి సహాయ బోధన, తరగతిలో చిన్న చిన్న ప్రతిస్పందన వ్యూహాలు, ICT, సహకార బృందం, కుటుంబం-సమాజం పాత్ర, హక్కుల ఆధారిత విధానం, చివరగా సమ్మిళిత విద్య - స్పెషల్ ఎడ్యుకేషన్ తేడాలు చూస్తాం. DSC/TET పేపర్లలో "UDL లో 'ఎందుకు' సూచించే సూత్రం", "పీర్ ట్యూటరింగ్ రకాలు", "బహుళ స్థాయి తరగతి ఇచ్చేది", "తరగతిలో బోధనకు బాధ్యులు ఎవరు", "సమ్మిళిత విద్య ఎవరి కేంద్రంగా ఉండాలి" వంటి ప్రశ్నలు వస్తున్నాయి.
- చదవండిఒక్కో అంశం ఒక్కో పేజీ; మధ్యలో ప్రీవియస్ పేపర్స్ బిట్స్
- గుర్తుపెట్టుకోండిపరీక్ష కోణం, మెమొరీ కోడ్ బాక్సులు, చిత్రాలు
- మినీ ఎగ్జామ్అంశం చివర 5 ప్రశ్నలు, వెంటనే స్కోర్
ఈ చాప్టర్‌లో 10 అంశాలు
- 1సార్వత్రిక అభ్యసన రూపకల్పన (UDL)
- 2సహ బోధన (కో-టీచింగ్) నమూనాలు
- 3విభేదిత బోధన (డిఫరెన్షియేటెడ్ ఇన్‌స్ట్రక్షన్)
- 4తోటివారి సహాయ బోధన (పీర్ ట్యూటరింగ్)
- 5తరగతిలో ప్రతిస్పందన వ్యూహాలు, ICT బోధన
- 6సమ్మిళిత విద్యకు సహకారాలు: సహకార బృందం, భాగస్వాములు
- 7కుటుంబం, సమాజం పాత్ర; వనరుల సమీకరణ
- 8హక్కుల ఆధారిత విధానం: సమ్మిళిత విద్యే సరైన మార్గం
- 9సమ్మిళిత విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్
- 10ముఖ్యాంశాలు ఒక్క చూపులో
- ✓చాప్టర్ టెస్ట్: మోడల్ ప్రశ్నలు