AP DSC స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్లుEnglish Medium

తెలుగు మీడియం

శిశు వికాసం, పెడగాజీ (స్పెషల్ ఎడ్యుకేషన్): స్టడీ నోట్స్, మోడల్ ప్రశ్నలు

పేపర్ 2B పార్ట్ A (30 మార్కులు): పిల్లల వికాసం, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పెడగాజీ, సమ్మిళిత విద్య, విద్యా కమిషన్లు, విధానాలు, చట్టాలు, ICT. AP DSC స్పెషల్ ఎడ్యుకేషన్ సిలబస్ ప్రకారం 9 చాప్టర్లు, ప్రీవియస్ పేపర్స్ ప్రశ్నలు, మోడల్ ప్రశ్నలతో.

  1. పిల్లల పెరుగుదల, వికాసం, వికాస సిద్ధాంతాలు త్వరలో
    పెరుగుదల, వికాసం · మానవ వికాస సిద్ధాంతాలు, విధానాలు · వైయక్తిక భేదాలు
  2. అభ్యసనం, సంవేదన, అవధానం, ప్రత్యక్షం, ప్రేరణ, ప్రజ్ఞ త్వరలో
    అభ్యసన ప్రక్రియ, సిద్ధాంతాలు · సంవేదన, అవధానం, ప్రత్యక్షం · ప్రేరణ, ప్రజ్ఞ
  3. విద్య: భావన, ప్రతినిధి సంస్థలు, తాత్త్విక దృక్పథాలు త్వరలో
    విద్య: భావన, నిర్వచనం, పరిధి · విద్యా ప్రతినిధి సంస్థలు · పాశ్చాత్య, భారతీయ తత్త్వాలు · భారతీయ విద్యావేత్తలు
  4. వైవిధ్యం, వైవిధ్య అభ్యసన అవసరాలు త్వరలో
    వైవిధ్యం: భావన, రకాలు · అభ్యసనం, ఆటలో వైవిధ్యం · వైవిధ్య అభ్యసన అవసరాలు · ప్రపంచ దృక్పథం
  5. CwSN: రకాలు, అవసరాలు, స్పెషల్ ఎడ్యుకేషన్‌లో పెడగాజీ త్వరలో
    CwSN: రకాలు, లక్షణాలు, విద్యా అవసరాలు · బోధనా అభ్యసన దశలు · పాఠ్యప్రణాళిక రూపకల్పన విధానాలు · అనుసరణలు, వసతులు · IEP, బోధనా వ్యూహాలు, మూల్యాంకనం · వృత్తి విద్య · మదింపు దత్తాంశం సాంఖ్యక విశ్లేషణ
  6. సమ్మిళిత విద్య: భావన, సూత్రాలు, అవరోధాలు చదవండి
    ఉపాంతీకరణ, సమ్మిళితం · వికలాంగుల విద్యలో మారుతున్న విధానాలు · తరగతి గదిలో వైవిధ్యం · సమ్మిళిత విద్య సూత్రాలు · సమ్మిళితానికి అవరోధాలు
  7. సమ్మిళిత బోధన, సహకారాలు చదవండి
    సమ్మిళిత విద్యా బోధన · బోధనా వ్యూహాలు · సమ్మిళిత విద్యకు సహకారాలు · సమ్మిళిత విద్య, స్పెషల్ ఎడ్యుకేషన్
  8. మార్గదర్శనం, మంత్రణం, ఆత్మగౌరవం చదవండి
    మార్గదర్శనం, మంత్రణం: భావన, రంగాలు · మంత్రణం మూల నియమాలు · స్వీయ ప్రతిబింబం, ఆత్మగౌరవం · ఉపాధ్యాయుని పాత్ర
  9. సమ్మిళిత విద్యలో మార్గదర్శనం, మంత్రణం చదవండి
    భారతీయ పాఠశాలల్లో ప్రస్తుత స్థితి · వ్యక్తిగత, సామూహిక మార్గదర్శనం · సామూహిక మార్గదర్శనంలో సవాళ్లు
  10. సార్వత్రిక విద్య, సమాన విద్యా అవకాశాలు త్వరలో
    సార్వత్రిక ప్రవేశం, నమోదు, అభ్యసనం · నాణ్యత, సమానత · సమాన విద్యా అవకాశాలు · పాఠశాల విద్యలో అసమానతలు
  11. విద్యపై రాజ్యాంగ నిబంధనలు చదవండి
    సమానత్వం, స్వేచ్ఛ, లౌకికవాదం, సామాజిక న్యాయం · విద్యకు సంబంధించిన అధికరణలు
  12. జాతీయ విద్యా కమిషన్లు, విధానాలు చదవండి
    విద్యా కమిషన్ 1964 · జాతీయ విద్యా విధానం 1986, కార్యాచరణ ప్రణాళిక 1992 · వికలాంగుల జాతీయ విధానం 2006 · NCF 2005, APSCF 2011 · జాతీయ విద్యా విధానం 2020, NCFFS 2022, NCFSE 2023
  13. జాతీయ చట్టాలు: RCI, PWD, నేషనల్ ట్రస్ట్, RTE, RPwD చదవండి
    RCI చట్టం 1992 · PWD చట్టం 1995 · నేషనల్ ట్రస్ట్ చట్టం 1999 · RTE చట్టం 2009, 2012 · RPwD చట్టం 2016
  14. కార్యక్రమాలు, పథకాలు: IEDC, SSA, RMSA, IEDSS చదవండి
    IEDC 1974, 1983 · SSA 2000, 2011 · RMSA 2009 · IEDSS 2009 · సమగ్ర శిక్ష
  15. అంతర్జాతీయ ఒడంబడికలు, విధానాలు చదవండి
    సలమాంక ప్రకటన 1994 · UNCRPD 2006 · సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు · ఇంచియాన్ వ్యూహం
  16. విద్యలో సవాళ్లు, భాషా అంశాలు, సమాజ భాగస్వామ్యం త్వరలో
    పూర్వ ప్రాథమిక నుంచి ఉన్నత విద్య వరకు సవాళ్లు · భారతదేశంలో భాషా సమస్యలు · సమాజ భాగస్వామ్యం, సమాజ ఆధారిత విద్య
  17. విద్యా సాంకేతికత, ప్రసారం త్వరలో
    విద్యా సాంకేతికత · ప్రసారం: భావన, ప్రక్రియ, అవరోధాలు, రకాలు · ప్రసారంగా బోధన · బోధనా మాధ్యమాలు, సాధనాలు · ఫ్లాండర్స్ ఇంటరాక్షన్ అనాలిసిస్ · వ్యక్తిగత బోధన, కార్యక్రమయుత అభ్యసనం
  18. కంప్యూటర్లు, ఇంటర్నెట్, సాఫ్ట్‌వేర్ త్వరలో
    కంప్యూటర్ ప్రాథమికాంశాలు, రకాలు, భాగాలు · ఆపరేటింగ్ సిస్టమ్స్, మొబైల్ యాప్స్ · వర్డ్ ప్రాసెసింగ్, ప్రెజెంటేషన్లు, సాంఖ్యక శాస్త్రం కోసం సాఫ్ట్‌వేర్ · నెట్‌వర్క్‌లు, ఇంటర్నెట్, ఈమెయిల్, డిజిటల్ స్పేస్
  19. ICT ఆధారిత అభ్యసనం, ఇ-లెర్నింగ్, OER త్వరలో
    బోధనలో మల్టీమీడియా, ఇంటర్నెట్ · ప్రాజెక్ట్ ఆధారిత, సహకార అభ్యసనం · ఇ-లెర్నింగ్, వెబ్ 2.0, కాన్వా, మూడిల్ · వర్చువల్ తరగతి గదులు, స్మార్ట్ బోర్డులు · OER, MOOCs, దీక్ష · ఇంటర్నెట్ వినియోగంలో కీలక సమస్యలు