AP DSC స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్లుEnglish Medium

అంశం 15 / 15 · విద్య: భావన, ప్రతినిధి సంస్థలు, తాత్త్విక దృక్పథాలు

ముఖ్యాంశాలు ఒక్క చూపులో

అంశంగుర్తుంచుకోవాల్సింది
విద్య పదంసంస్కృత "విద్" = తెలుసుకోవడం
ఎడ్యుకేర్ / ఎడ్యుసిరేపెంచడం, పోషించడం (బాహ్యం) / వెలికి తీయడం (అంతర్గతం)
ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనస్సుఅరిస్టాటిల్
స్వావలంబన, నిస్వార్థతఋగ్వేదం
సంపూర్ణ మానవ వికాసం / సత్ప్రవర్తనకొమినియస్ / హెర్బర్ట్
జీవితమే విద్యజాన్ డ్యూయీ
మానవుణ్ణి తయారు చేయడమే విద్యవివేకానంద
సంస్కృతిని తర్వాతి తరానికి అందించడంజాన్ స్టువర్ట్ మిల్ (సంకుచిత అర్థం)
విద్య పరిధిప్రపంచమంత విస్తృతం, సముద్రమంత లోతు, మానవ చరిత్రంత గొప్పది
నియత / అనియత / యాదృచ్ఛికప్రణాళిక, పరీక్ష / సరళత, దూరవిద్య / అనుకరణ, సహజం
జీవితాంత విద్యవిజ్ఞాన విస్ఫోటనం; యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్
అతి పురాతన ప్రతినిధి సంస్థకుటుంబం; తొలి గురువు తల్లి
బ్రౌన్ వర్గీకరణనియత, యాదృచ్ఛిక, వాణిజ్యపర, అవాణిజ్యపర
నిష్క్రియాత్మక సంస్థలుప్రభావితం చేస్తాయి, ప్రభావితం కావు: రేడియో, టీవీ, పత్రికలు, సినిమా
స్కూల్ పదంగ్రీకు "స్కోలే" = విరామం
కమ్యూనిటీ పదంకామ్ (కలిసి) + మునిస్ (సేవ)
SITE1975; శాటిలైట్ ద్వారా సైన్స్ కార్యక్రమాలు
భావవాదంఅతి ప్రాచీన తత్త్వం; భావమే అంతిమ వాస్తవం; ఆత్మ సాక్షాత్కారం; ఉపాధ్యాయుడు తోటమాలి
ప్రకృతివాదంరూసో; ప్రకృతిలోకి తిరిగి వెళ్దాం; ఉపాధ్యాయుడు తెర వెనుక; డాల్టన్, హ్యూరిస్టిక్
వ్యవహారిక సత్తావాదంఅమెరికా; ప్రాగ్మా = పని; మార్పే వాస్తవం; ప్రాజెక్టు, ప్రయోగ పద్ధతులు
యదార్థవాదంవస్తు ప్రపంచమే సత్యం; ఇంద్రియాలు రాచబాటలు; వృత్తి విద్య
అస్తిత్వవాదంసారం కంటే ముందు అస్తిత్వం; కీర్క్‌గార్డ్, "ఇది లేదా అది" 1843
మానవతావాదంమధ్యయుగ మత ఆధిపత్యానికి వ్యతిరేకం; మనిషే కేంద్రం; 3 గ్రూపుల పాఠ్యప్రణాళిక
నిర్మాణాత్మకవాదండ్యూయీ, వైగోట్‌స్కీ, బ్రూనర్, మాంటిస్సోరి; 5-E నమూనా
అనుసంధానవాదంనాడీ కణాల అంతర్ కలయిక; 1980; మెక్‌క్లెలాండ్
బౌద్ధం4 మహా సత్యాలు, అష్టాంగ మార్గం, త్రిపిటకాలు, పాళీ భాష
జైనం24 తీర్థంకరులు; త్రిరత్నాలు; పంచ మహావ్రతాలు; భగవంతుణ్ణి తోసిపుచ్చింది
వేదాంతంవేదాల అంతం = ఉపనిషత్తులు; 108, ముఖ్యమైనవి 11; శ్రవణం, మననం, ధ్యానం
సాంఖ్యంకపిల ముని; ప్రకృతి, పురుషుడు; త్రిగుణాలు; 25 తత్త్వాలు
అరవిందుడుది లైఫ్ డివైన్; అధిమనస్సు; యోగం వారధి; మాతృభాషలో విద్య
గాంధీజీసత్యం, అహింస, ప్రేమ, సోదరభావం; చేతిపని కేంద్రం, స్వయం పోషకం; బేసిక్ విద్య
ఠాగూర్గీతాంజలి 1913; ప్రకృతి నడుమ విద్య; విశ్వభారతి
జిడ్డు కృష్ణమూర్తిసంపూర్ణ స్వేచ్ఛ; ఋషి వ్యాలీ, రాజ్‌ఘాట్; ఎవరూ ఎవరికీ గురువు కాదు