| రాజ్యాంగ ఆమోదం / అమలు | 26 నవంబర్ 1949 / 26 జనవరి 1950 |
| ముసాయిదా సంఘం అధ్యక్షుడు | డా. బి.ఆర్. అంబేద్కర్ - విద్య ప్రగతికి ఆయుధం |
| ప్రవేశిక రాజ్య స్వరూపం | సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర |
| ప్రవేశిక విలువలు | న్యాయం (సామాజిక, ఆర్థిక, రాజకీయ), స్వేచ్ఛ, సమానత్వం (హోదా, అవకాశాలు), సౌభ్రాతృత్వం |
| 42వ సవరణ 1976 | సామ్యవాద, లౌకిక, సమగ్రత; విద్య ఉమ్మడి జాబితాకు; ప్రాథమిక విధులు |
| ప్రవేశిక రాజ్యాంగంలో భాగమా | బెరుబారి (1960) - కాదు; కేశవానంద భారతి (1973) - భాగమే |
| 14 / 15 / 16 / 17 | చట్టం ముందు సమానత్వం / వివక్ష నిషేధం / ఉద్యోగాల్లో సమాన అవకాశాలు / అస్పృశ్యత నిర్మూలన |
| 15(4) / 15(5) / 15(6) | 1వ సవరణ 1951 / 93వ సవరణ 2005 / 103వ సవరణ 2019 (EWS 10%) |
| 21 / 21A | జీవించే హక్కు / 6-14 ఏళ్లు ఉచిత, నిర్బంధ విద్య |
| 23 / 24 | వెట్టిచాకిరి, అక్రమ రవాణా నిషేధం / 14 ఏళ్ల లోపు పిల్లలు ప్రమాదకర పనుల్లో వద్దు |
| 25 / 28 | మత స్వేచ్ఛ / ప్రభుత్వ నిధుల సంస్థల్లో మత బోధన లేదు |
| 29 / 30 | భాష, లిపి, సంస్కృతి రక్షణ, ప్రవేశ నిరాకరణ వద్దు / అల్పసంఖ్యాక విద్యా సంస్థలు |
| 32 | రాజ్యాంగ పరిహారాలు - "హృదయం, ఆత్మ" |
| 41 | పని, విద్య, వైకల్యంలో ప్రజా సహాయం |
| 45 | మొదట: 10 ఏళ్లలో 14 ఏళ్ల వరకు విద్య; ఇప్పుడు: 6 ఏళ్ల లోపు బాల్య సంరక్షణ, విద్య |
| 46 | SC, ST, బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలు |
| 51A(కె) | 6-14 ఏళ్ల పిల్లలకు విద్యావకాశాలు - తల్లిదండ్రుల విధి |
| 86వ సవరణ 2002 | 21A + 45 + 51A(కె); అమలు 1 ఏప్రిల్ 2010; RTE చట్టం 2009 |
| 350A / 350B | ప్రాథమిక దశలో మాతృభాషలో బోధన / భాషా అల్పసంఖ్యాక వర్గాల ప్రత్యేక అధికారి (7వ సవరణ 1956) |
| 343 / 351 | హిందీ (దేవనాగరి) అధికార భాష / హిందీ అభివృద్ధి |
| ఏడవ షెడ్యూల్ | కేంద్ర 63-66; రాష్ట్ర 12, 9; ఉమ్మడి 25, 20 |
| విద్య ఏ జాబితా | మొదట రాష్ట్ర (11); 1976 నుంచి ఉమ్మడి (25) |
| ఆస్తి హక్కు / ఓటు | ప్రాథమిక హక్కు కాదు (300A) / 18 ఏళ్లు (326) |