3 previous questions on "Literary History, Forms & Culture" from AP TET Special Education (Paper 1B, 2B) papers, with official key answers and explanations.
Question 31 · 2024 · Paper 1B ·Language I: Telugu ·Literary History, Forms & Culture · AP TET October 2024 · Paper 1B
Passage: తెలుగు సాహిత్య చరిత్రలో 1911 సంవత్సరం చాలా ప్రధానమైంది. గిడుగువారు ఉద్యోగాన్ని వదిలి వ్యావహారిక భాషోద్యమం పూర్తిగా చేపట్టడం, స్కూలు ఫైనల్, ఇంటర్ విద్యార్థులు వాడుకభాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతించటం, ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించడం ముఖ్యమైనవి. అయితే పెద్దలు, పండితులు కలిసి, వ్యావహారిక భాషకు వ్యతిరేకంగా మద్రాసు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, వారిచ్చిన అనుమతిని ఉపసంహరించేలా చేశారు. ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు సవాలుగా నవ్య సాహిత్య పరిషత్తు బయలుదేరింది. 'ప్రతిభ' అనే పత్రికను వెలువరించింది.
పై గద్యాన్ని అనుసరించి కింది వానిలో సరికానిది
- (1)గిడుగు వారు ఉద్యోగాన్ని వదిలి వ్యావహారిక భాషోద్యమాన్ని చేపట్టాడు.
- (2)నవ్యసాహిత్య పరిషత్తు 'ప్రతిభ' పత్రికను వెలువరించింది.
- (3)విద్యార్థులకు వాడుక భాష ఉపయోగించడానికి ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది.
- (4)పండితులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం విద్యార్థులకిచ్చిన అనుమతిని ఉపసంహరించుకోలేదు.
Answer & explanation
Correct answer: (4) పండితులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వం విద్యార్థులకిచ్చిన అనుమతిని ఉపసంహరించుకోలేదు.
This is an unseen passage question. It asks for the statement that is NOT correct ("సరికానిది") according to the passage, so each option must be checked against the passage.
The passage clearly says that elders and pandits pressured the Madras government and made it withdraw the permission it had given ("వారిచ్చిన అనుమతిని ఉపసంహరించేలా చేశారు"). Option (4) says the government did NOT withdraw the permission even under pressure. This contradicts the passage, so option (4) is the incorrect statement and the answer.
The other three are all stated in the passage: Gidugu left his job and took up the spoken-language movement (1); the Navya Sahitya Parishattu published the magazine 'Prathibha' (2); the government did first give permission to use the spoken language (3). Option (3) may look wrong because the permission was later withdrawn, but the act of giving permission is a fact from the passage.
Remember: In 'not correct' passage questions, read the sentence after words like 'అయితే' (however) carefully.
Question 37 · 2024 · Paper 1B ·Language I: Telugu ·Literary History, Forms & Culture · AP TET October 2024 · Paper 1B
తన జీవిత అనుభవాలు, భావాలతో కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ
- (1)ఆత్మకథ
- (2)జీవితచరిత్ర
- (3)గల్పిక
- (4)కథ
Answer & explanation
Correct answer: (1) ఆత్మకథ
The question asks for the literary form in which a person writes about their own life, experiences and feelings. The key phrase is "తనకు తానే" (by oneself, about oneself).
"ఆత్మ" means self. When a person writes their own life story, it is an autobiography ("ఆత్మకథ"). Kandukuri Veeresalingam's "స్వీయ చరిత్రము" is a well-known Telugu autobiography. So option (1) is correct.
A biography ("జీవితచరిత్ర") is the life of a person written by someone else (2). A "గల్పిక" is a short, light imaginative sketch (3). A story ("కథ") is built on imagined characters and events (4). None of these is the writer's own life written by the writer.
Remember: Autobiography = about myself, by myself; biography = about someone else.
Question 38 · 2024 · Paper 1B ·Language I: Telugu ·Literary History, Forms & Culture · AP TET October 2024 · Paper 1B
తొలి తెలుగు యాత్రా చరిత్ర
- (1)నీలగిరి యాత్ర
- (2)నా ఉత్తర భారతయాత్రా విశేషాలు
- (3)కాశ్మీర దీపకళిక
- (4)కాశీయాత్రా చరిత్ర
Answer & explanation
Correct answer: (4) కాశీయాత్రా చరిత్ర
A travelogue ("యాత్రా చరిత్ర") describes the places, people, customs and experiences a writer met on a journey. The question asks for the first travelogue in Telugu.
Enugula Veeraswamayya described his journey from Madras to Kasi (around 1830) in "కాశీయాత్రా చరిత్ర". It is known as the first Telugu travelogue. So option (4) is correct.
"నీలగిరి యాత్ర" (1), "నా ఉత్తర భారతయాత్రా విశేషాలు" (2) and "కాశ్మీర దీపకళిక" (3) are also travel writings, but they came later. Only Kasi Yatra Charitra answers 'the first'.
Remember: First Telugu travelogue = Enugula Veeraswamayya's Kasi Yatra Charitra.