"సెరిబ్రల్ పాల్సీ" లోని "పాల్సీ" అనే పదానికి అర్థం ఏమిటి?
- (1)మెదడు వాపు
- (2)నరాల ఇన్‌ఫెక్షన్
- (3)ఎముకల బలహీనత
- (4)కండరాలపై నియంత్రణ లేకపోవడం
సమాధానం, వివరణ
సరైన సమాధానం: (4) కండరాలపై నియంత్రణ లేకపోవడం
సెరిబ్రల్ అంటే మెదడుకు సంబంధించినది, పాల్సీ అంటే కండరాలపై నియంత్రణ లేకపోవడం. కాబట్టి మెదడు దెబ్బ వల్ల కదలికలపై నియంత్రణ పోవడమే మస్తిష్క పక్షవాతం.
మెదడు వాపు అంటే ఎన్‌సెఫలైటిస్, అది CP కి ఒక కారణం మాత్రమే. ఎముకల బలహీనత, నరాల ఇన్‌ఫెక్షన్ పాల్సీ అనే పదానికి అర్థాలు కావు; CP లో సమస్య కండరాల్లో గానీ నరాల్లో గానీ కాదు, మెదడులో.